(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.226. అధ్యాయః 226
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
పరమేశ్వరేణ పార్వతీంప్రతి ప్రాణినాం స్త్రీత్వపుంస్త్వయోః స్వాభావికత్వనిషేధేన కర్మాయత్తత్వోక్తిః॥ 1 ॥ తథా సాత్వికాదిధర్మాదిప్రతిపాదనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

ఉమోవాచ।

దేవదేవ మహాదేవ శ్రుతం మే భగవన్నిదం।
ఆత్మనో జాతిసంబంధం బ్రూహి స్త్రీపురుషాంతరం॥ 13-226-1(90274)
స్త్రీప్రాణాః పురుషప్రాణా ఏకతః పృథగేవ వా।
ఏష మే సంశయో దేవ తం మే ఛేత్తుం త్వమర్హసి॥ 13-226-2(90275)
మహేశ్వర ఉవాచ। 13-226-3x(7592)
తదహం తే ప్రవక్ష్యామి శృణు సర్వం సమాహితా।
స్త్రీత్వం పుంస్త్వమితి ప్రాణే స్థితిర్నాస్తి శుభేక్షణే॥ 13-226-3(90276)
నిర్వికారః సదైవాత్మా స్త్రీత్వం పుంస్త్వం న చాత్మని।
కర్మప్రకారేణ తథా జాత్యాం జాత్యాం ప్రజాయతే॥ 13-226-4(90277)
కృత్వా కర్మ పుమాన్స్త్రీ వా స్త్రీ పుమానపి జాయతే।
స్త్రీభావం యత్పుమాన్కృత్వా కర్మణా ప్రమదా భవేత్॥ 13-226-5(90278)
ఉమోవాచ। 13-226-6x(7593)
భగవన్సర్వలోకేశ కర్మాత్మా న కరోతి చేత్।
కోఽన్యః కర్మకరో దేహే తన్మే త్వం వక్తుమర్హసి॥ 13-226-6(90279)
మహేశ్వర ఉవాచ। 13-226-7x(7594)
శృణు భామిని కర్తారమాత్మా హి న చ కర్మకృత్।
ప్రకృత్యా గుణయుక్తేన క్రియతే కర్మ నిత్యశః॥ 13-226-7(90280)
శరీరం ప్రాణినాం లోకే యథా పిత్తకఫానిలైః।
వ్యాప్తమేభిస్త్రిభిర్దోషైస్తథా వ్యాప్తం త్రిభిర్గుణైః॥ 13-226-8(90281)
సత్వం రజస్తమశ్చైవ గుణాస్త్వేతే శరీరిణః।
ప్రకాశాత్మకమేతేషాం సత్వం సతతమిష్యతే॥ 13-226-9(90282)
రజో దుఃఖత్మకం తత్ర తమో మోహాత్మకం స్మృతం।
త్రిభిరేతైర్గుణైర్యుక్తం లోకే కర్మ ప్రవర్తతే॥ 13-226-10(90283)
సత్యం ప్రాణిదయా శౌచం శ్రేయః ప్రీతిః క్షమా దమః।
ఏవమాది తథాఽన్యశ్చ కర్మ సాత్వికముచ్యతే॥ 13-226-11(90284)
దాక్ష్యం కర్మపరత్వం చ లోభో మోహో విధిం ప్రతి।
కలత్రసంగో మాధుర్యం నిత్యమైశ్వర్యలుబ్ధతా।
రజసశ్చోద్భవం చైతత్కర్మ నానావిధం సదా॥ 13-226-12(90285)
అనృతం చైవ పారుష్యం ధృతిర్విద్వేషితా భృశం।
హింసాఽసత్యం చ నాస్తిక్యం నిద్రాలస్యభయాని చ।
తమసశ్చోద్భవం చైతత్కర్మ పాపయుతం తథా॥ 13-226-13(90286)
తస్మాద్గుణమయః సర్వః కార్యారంభః శుభాశుభః।
తస్మాదాత్మానమవ్యగ్రం విద్ధ్యకర్తారమవ్యయం॥ 13-226-14(90287)
సాత్వికాః పుణ్యలోకేషు రాజసా మానుషే పదే।
తిర్యగ్యోనౌ చ నరకే తిష్ఠేయుస్తామసా నరాః॥ 13-226-15(90288)
ఉమోవాచ। 13-226-16x(7595)
కిమర్థమాత్మా భిన్నేఽస్మిందేహే శస్త్రేణ వా హతే।
స్వయం ప్రయాస్యతి తదా తన్మే శంసితుమర్హసి॥ 13-226-16(90289)
మహేశ్వర ఉవాచ। 13-226-17x(7596)
తదహం తే ప్రక్ష్యామి శృణు కల్యాణి కారణం।
ఏతన్నిర్ణాయకైశ్చాపి ముహ్యంతే సూక్ష్మబుద్ధిభిః॥ 13-226-17(90290)
కర్మక్షయే తు సంప్రాప్తే ప్రాణినాం జన్మధారిణాం।
ఉపద్రవో భవేద్దేహే యేన కేనాపి హేతునా॥ 13-226-18(90291)
తన్నిమిత్తం శరీరీ తు శరీరం ప్రాప్య సంక్షయం।
అపయాతి పరిత్యజ్య తతః కర్మవశేన సః॥ 13-226-19(90292)
దేహక్షయేపి నైవాత్మా వేదనాభిర్న చాల్యతే।
తిష్ఠేత్కర్మఫలం యావద్వ్రజేత్కర్మక్షయే పునః॥ 13-226-20(90293)
ఆదిప్రభృతి లోకేఽస్మిన్నేవమాత్మగతిః స్మృతా।
ఏతత్తే కథితం దేవి కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ ॥ 13-226-21(90294)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షడ్వింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 226 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.